హైదరాబాద్: 28°C
తెలంగాణ

15 ఏళ్ల నిరీక్షణకు తెర

NLG: 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా 15 ఏళ్లుగా ఒరిజినల్ పట్టా అందక ఇబ్బందులు పడుతున్న మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన పులిపలుపుల నాగలక్ష్మి కుటుంబానికి ఎట్టకేలకు పట్టా అందింది. మాజీ MLA భాస్కర్‌ రావు సహకారంతో BRS 6వ వార్డు ఇన్‌చార్జి భూక్య రాంబాబు సమస్య పరిష్కారానికి కృషి చేశారు. భాస్కర్‌ రావు,తిప్పన విజయసింహారెడ్డి పట్టా అందజేశారు.