ELR: జంగారెడ్డిగూడెంలో స్కూల్, కాలేజీ బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్‌లు, సిబ్బందికి రోడ్డు భద్రతపై ఆర్టీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జి ఆర్టీఓ రంగనాయకులు డ్రైవర్‌లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి బస్సుకు డాష్‌బోర్డ్ కెమెరా, VLTD పరికరం తప్పనిసరిగా అమర్చాలని ఏఎంవీఐ సత్యనారాయణమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్కూల్ బస్సుల డ్రైవర్లకు అవగాహన


