హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ నేరాలపై నెలరోజుల అవగాహన

MBNR:  జిల్లాలో అక్టోబర్‌ నెలంతా సైబర్‌ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. సైబర్‌ జాగృక్త దివస్‌ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.