PLD: నరసరావుపేటలోని పచ్చి పులుసు సూపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ, ప్యాకేజింగ్, లేబులింగ్, పరిశుభ్రతను పరిశీలించారు. ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు సమాచారం. తనిఖీల్లో ఏం బయటపడిందన్న దానిపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
సూపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు


