KMR: దసరా పండుగ సందర్భంగా ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్ CI జగడం నరేష్,SI అనిల్ సూచించారు. మార్కెట్లు,దేవాలయాలు,జాతరలు,షాపింగ్ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు,నగదు,బంగారు ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని కోరారు.ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా లాక్ చేసి సురక్షిత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలన్నారు.
తెలంగాణ
దసరా వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ నరేష్


