హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డి యోగ సెంటర్లో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ

KMR: పట్టణంలోని రామాలయంలో హనుమాన్ యోగ కేంద్రంలో మంగళవారం ఉదయం ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ యోగ సభ్యులచే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చేసే సేవలు దేశానికి ఆదర్శమని అన్నారు. సర్వ మతాల సమ్మేళనమే ఈ భారత దేశమని పేర్కొన్నారు.