KDP: పోరుమామిళ్ల సీహెచ్‌సీకి అరుదైన గౌరవం లభించింది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ, అవగాహన, పరీక్షలు, కౌన్సెలింగ్‌తో పాటు ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించినందుకు ఈ అవార్డు దక్కింది. 2026 సాక్ష్యం కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎన్‌ఏసీపీ కేంద్రంగా గుర్తించి ‘గుడ్ పెర్ఫార్మింగ్ ఎన్‌ఏసీపీ ఫెసిలిటీ’ అవార్డును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్ల సీహెచ్‌సీకి అరుదైన గౌరవం


