హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతో ఎమ్మెల్యే భేటి

SRPT: కోదాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌‌కు మద్దతుగా, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు కోదాడ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను కలిసి వారి సమస్యలు, ఉద్యోగ సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.