PLD: నరసరావుపేట మండలానికి చెందిన జనసేన అభిమాని సుభాని కాలికి ఫ్యాక్చర్ అయినా లెక్కచేయకుండా Dy. CM పవన్ కళ్యాణ్ కోసం పాదయాత్ర చేపట్టాడు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్ర అనంతరం పవన్‌ను కలిసి తన సమస్యలు చెప్పుకుంటానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలికి ఫ్యాక్చర్ అయినా పవన్ కోసం పాదయాత్ర


