హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

MNCL: బెల్లంపల్లి మండలంలోని ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం బుధకాలాన్ గ్రామపంచాయతీ ఎల్లమ్మకాలనీ ఇందిరమ్మ లే అవుట్లలో జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కృష్ణ హెచ్చరించారు.