SRPT: అనంతగిరి మండలం శాంతినగర్‌లో రూ.14.98 కోట్లతో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాములకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రైతుల ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు ప్రభుత్వం మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె తెలిపారు.
తెలంగాణ
శాంతినగర్‌లో భారీ గోదాములకు శ్రీకారం


