GNTR: గుంటూరు రూరల్ మండలం లాల్‌పురం గ్రామంలో రూ.55 లక్షల ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో నిర్మించిన నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ధ్యేయం'


