MHBD: గార్ల మండలంలోని ప్రైవేట్ వైద్య సంస్థలను మంగళవారం DMHO డాక్టర్ బి.రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హర్ష ల్యాబ్, శ్రీచక్ర ల్యాబ్, శ్రీరామ హాస్పిటల్‌లో రికార్డులు, అనుమతి పత్రాలను పరిశీలించారు. అర్హత లేని టి.అశోక్ నిర్వహిస్తున్న క్లినిక్‌ను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
అనుమతులు లేని వైద్య సేవలపై కఠిన చర్యలు: DMHO


