కృష్ణా: నందివాడ మండలం జనార్ధనపురంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్)ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో 4,500 హెల్త్ క్లినిక్స్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 3,205 నిర్మించామని మంత్రి తెలిపారు. మిగిలిన వాటిని వేగంగా పూర్తి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన మంత్రి


