చైనా ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. టైటిల్ పోరులో జకోవిచ్ తొమ్మిదో ర్యాంకు ప్లేయర్ అలెక్స్ డి మినార్‌తో పోటీ పడనున్నాడు. ఇప్పటికే ఈ టైటిల్‌ను 6 సార్లు దక్కించుకున్న జకోవిచ్ ఏడో టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు అలెక్స్ చైనా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.
క్రీడలు
ఏడో టైటిల్‌పై జోకోవిచ్ కన్ను.. నేడే ఫైనల్


