ప్రకాశం: దర్శి సర్కిల్ నూతన సీఐగా నాగమల్లేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతోపాటు ఆకతాయిల ఆగడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దర్శి సర్కిల్‌కు నూతన CI


