హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నో డ్యూ’ కోసం ఆశావహుల క్యూ.!

CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయాలనుకునే ఆశావహులు ‘నో డ్యూ’ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల కోసం ఆశావహులు క్యూ కట్టారు. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది.