MNCL: అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని దండేపల్లి మండల అటవీ అధికారులు అన్నారు. మంగళవారం దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రకృతిలో అడవులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.
తెలంగాణ
'అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందాం'


