ADB: భీంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా మెలిగి సత్వర న్యాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గంజాయి, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
భీంపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన SP అఖిల్ మహాజన్


