హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి విగ్రహ ఆగమన పోస్టర్‌ ఆవిష్కరణ

BHPL: జిల్లా కేంద్రంలోని 30వ వార్డు రెడ్డికాలనీలో నిర్వహించనున్న దేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా.కీర్తిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పాపయ్య ఆవిష్కరించారు. అక్టోబర్‌ 7న సాయంత్రం 6 గంటలకు అమ్మవారి విగ్రహ ఆగమన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.