WNP: రాజనగరం పీఏసీఎస్లో దీర్ఘకాలిక, పంట రుణాల వడ్డీ, కర్షక మిత్ర రుణాల చెల్లింపులో రైతులు ముందున్నారని ఛైర్మన్ రఘువర్ధన్ రెడ్డి తెలిపారు. ఎలీ రుణానికి ఆరు నెలల వాయిదా రూ.40 లక్షలు కాగా, ఒక్కరోజులోనే రూ.30 లక్షలు చెల్లించారన్నారు. రాజపేటలో సీఈఓ మహేందర్, సిబ్బంది హేమలత, రవిరాజు రుణ వసూళ్లు చేపట్టారని తెలిపారు. రైతులు రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు.
తెలంగాణ
'రుణాల చెల్లింపులో రైతుల ముందడుగు'


