SRCL: వేములవాడ రాజన్న ఆలయాన్ని సిమెంట్తో కాకుండా పూర్తిగా కృష్ణశిలలతోనే నిర్మించాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. నిర్వహణ లోపంతో గోశాలలో గ్రాసం లేక కోడెలు మృత్యువాత పడుతున్నాయని, చనిపోయిన మూగజీవాలకు కనీసం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. తాను మొదటిసారిగా 'టీఆర్ఎస్ చీఫ్' హోదాలో దర్శించుకున్నట్టు తెలిపారు.
తెలంగాణ
'కృష్ణశిలలతో రాజన్న ఆలయం నిర్మించాలి'


