హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుధాకర్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

NZB: చిరు వ్యాపారి సుధాకర్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను హైదరాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేయడం పిరికిపంద చర్యన్నారు.సుధాకర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం,ఉద్యోగం ఇచ్చే వరకు పోరాడతామన్నారు.