VZM: ఎస్‌కోట మండలం తిమిడిలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో MLA లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ పుస్తకాల ద్వారా భూవివరాలు ఎక్కడి నుంచైనా మొబైల్‌లో చూడవచ్చన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


