హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి'

NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ అతిథి గృహంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.