భారత ఫుట్‌బాల్ జట్టు 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఉరుగ్వేను ఢీకొట్టబోతోంది. స్నేహపూర్వకంగా జరిగే ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భారత జట్టు ఉరుగ్వేను ఏ మేరకు నిలవరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇటీవలే బ్రెజిల్‌తో కూడా భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.
క్రీడలు
ఫుట్‌బాల్: నేడు ఉరుగ్వేతో భారత్ 'ఢీ'


