హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంక్షలు ఎత్తివేయాలి: సీఐటీయూ

ASR: ప్రజా సమస్యలపై శాంతియుత ధర్నాలు, ఆందోళనలకు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని సీఐటీయూ జిల్లా కమిటీ మంగళవారం పేర్కొంది. పాడేరుకు దూరంగా ఉన్న వీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ధర్నాలు నిర్వహించాలన్న కలెక్టర్ నిశాంతి ఆదేశాలను జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు చిన్నయ్య పడాల్ ఖండించారు. గతంలో మాదిరిగా నిరసనలకు అనుమతించాలన్నారు.