హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ధరలు నియంత్రించాలని వినతి

VSP: నిత్యావసరాల ధరలు నియంత్రించాలని కోరుతూ భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం విశాఖ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలకు వినతిపత్రం ఇచ్చారు. బియ్యం, పప్పులు, నూనెలు, గ్యాస్, పెట్రోల్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి, రేషన్, రైతు బజార్లలో ధరలను పర్యవేక్షించాలని మంగళవారం కోరారు.