హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

PDPL: యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మారంలో ఆయన ఇవాళ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మాట్లాడారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. డ్రగ్స్‌ కు అలవాటు పడితే చదువు, జీవితం నాశనం అవుతుందని హితవు పలికారు. కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.