హైదరాబాద్: 28°C
తెలంగాణ

సనుగులలో అమరుల యాది కార్యక్రమం

SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో 'అమరుల యాది' కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, చందుర్తి పీఏసీఎస్‌ గసికంటి ప్రభాకర్, నిర్వాహకులు ఈడుగు రంజిత్‌కుమార్, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.