NTR: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు గేటు ఎదుట న్యాయవాదులు సమావేశంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని పలు ప్రాంతాలలో న్యాయవాదులపై భౌతిక దాడులు జరగటం పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రసాద్ కాంతారావు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల విధుల బహిష్కరణ


