ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ లో మంగళవారం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను వార్డ్ కౌన్సిలర్ అలియా బేగం, AIMIM పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ ముబీన్ పంపిణీ చేశారు. రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు మరింత సులభంగా పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ


