హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆశ్లేష బలి మహా పూజ

PLD: నరసరావుపేట రాజునగర్‌లోని శ్రీ మానసాదేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మంగళవారం ఆశ్లేష నక్షత్రం సందర్భంగా ఆశ్లేష బలి మహా పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కోటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో హోమాలు, కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు, పూజాదాతలు పాల్గొన్నారు.