మహబూబాబాద్ జిల్లాలో FRS హాజరు నమోదుపై కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. FRSలో హాజరు నమోదు చేయని 337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత MEOలు పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో హాజరు నమోదులో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
తెలంగాణ
337 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు


