SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ బిగుల్లా మోహన్ కోరారు. ఈ మేరకు అధికారులతో పాటు ఎమ్మెల్యే కావంపెల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. శిథిలావస్థకు చేరిన నల్లబావి, అంగన్‌వాడీ భవనానికి మరమ్మతులు చేపట్టడంతో పాటు కల్లేపల్లి–బెజ్జంకి రహదారిని బీటీగా పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి'


