ASF: కాగజ్‌నగర్ మండలంలోని రాస్పల్లి గ్రామంలో మంగళవారం పోషణ మాసం, అంగన్ మిలన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను MLA హరీష్ బాబు సన్మానించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గొప్ప సేవ చేస్తున్నారని కొనియాడారు. వారి వేతనాల పెంపు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'వేతనాల పెంపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా'


