KNR: చింతలపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి జి.వెంకటేష్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు విధానాలు, ప్రయోజనాలు, మొక్కల సంరక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించారు. యాసంగిలో నీటి లభ్యతను బట్టి వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ కీర్తన, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన


