హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలసానిని కలిసిన గోసుల, ఎర్రోళ్ల

HYD: సనత్‌నగర్ నియోజకవర్గం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా అభిమానులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోసుల శ్రీనివాస్ యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ యాదవ్‌లు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.