TPT: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 మంది రౌడీషీటర్లను తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చర్యలు చేపట్టారు. వారు ఎలాంటి నేరాలు, గొడవలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
10 మంది రౌడీషీటర్లపై బైండోవర్


