హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఎంపీడీవో

ADB: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని బోథ్ MPDO రమేశ్ సూచించారు. మంగళవారం మండలంలోని దన్నూరులో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ దశలవారీగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.