హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ​మాచవరంలో కార్డాన్ సెర్చ్

PLD: పల్నాడు ఎస్పీ ఆదేశాలతో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో మాచవరం ఎస్సీ కాలనీలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో పత్రాలు లేని 10 బైకులను సీజ్ చేశారు. హెల్మెట్ వాడకం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణపై అవగాహన కల్పిస్తూ, అనుమానితులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.