హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: గోకవరం శ్రీ వీరభద్రుని గద్దెలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలకు హాజరై తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.