KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, మందులు అందించారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో ఆరోగ్య మహిళ అవగాహన కార్యక్రమం


