E.G: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాంబాబు మంగళవారం తిలక్ రోడ్డులోని కార్యాలయంలో MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై వారిరువురు చర్చించారు. ప్రభుత్వ దవాఖాన అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే


