హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం కేసులో నలుగురు అదుపులో..

RR: రంగారెడ్డి జిల్లా DMHO స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమెతో పాటు GHMC టౌన్ ప్లానింగ్ గోల్కొండ జోనల్ కార్యాలయ సూపర్‌వైజర్ తులసీరామ్ సునీత, హెల్త్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురినీ నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.