ఈనెల 22 నుంచి భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే, వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి కేవలం 4 రోజులు మాత్రమే విరామం ఉంది. దీంతో టెస్టులకు సిద్ధం కావడం కష్టమని భావించి కెప్టెన్ గిల్ చివరి రెండు వన్డేలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
క్రీడలు
వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..?


