హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసరా పింఛన్ల పరిశీలన

KMR: పిట్లం మండల కేంద్రంలో మంగళవారం ఆసరా పింఛన్ల లబ్ధిదారుల ధ్రువీకరణ ప్రక్రియను జెడ్పీ సీఈవో చందర్నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సాయన్న, పంచాయతీ కార్యదర్శి బల్రామ్ ఉన్నారు.