హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 ఆయుష్మాన్ కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

సత్యసాయి జిల్లాలో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి రూ.3.27 కోట్లతో నిర్మించిన 10 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. పుట్టపర్తిలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఉచిత వైద్యం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు ముంగిటికే వస్తాయని, ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.