ASF: ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు రంగాపూర్ AEO వినోద్ తెలిపారు. మంగళవారం రంగాపూర్‌లో మిగిలిన రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. యూరియా కొనుగోలు, పత్తి విక్రయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలను కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో అను సంధానం చేయనున్నట్లు AEO పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు!


