WGL: రంగలీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్, ఉర్సు ప్రాంతంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలు, రావణ వధ కార్యక్రమం, సద్దుల బతుకమ్మ పండగ ఏర్పాట్లను MLA కొండా సురేఖ, CP శ్వేత, కలెక్టర్ సత్యశారదదేవి పరిశీలించారు. ఉత్సవాలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కొండా సురేఖ సూచించారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించిన MLA కొండా


